Home » Rahul Gandhi Interaction
వివిధ రంగాలకు చెందిన వర్కర్స్ తో రాహుల్ భేటీ కావటంతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ రాజకుమారుడు కదా..అంటూ వ్యాఖ్యానించారు.
డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తమ తమ కష్టాలు, ఇబ్బందులను రాహుల్ కు చెప్పుకున్నారు. సంపాదించినందంతా డీజిల్, పెట్రోల్ లకే సరిపోతుందని రాహుల్ కు ఆటో డ్రైవర్లు చెప్పారు.