Home » Rahul Gandhi sabha
తెలంగాణలో రాహుల్ గాంధీ సభ జరుగనున్న క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఆయన పర్యటనతో జిల్లా కాంగ్రెస్ లో విభేధాలు మరింతగా పెరిగాయి.
రాహుల్ సభ కోసం దగ్గరగా ఉండే జిల్లాలో పర్యటనలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించారు. అయితే రేవంత్ జిల్లా పర్యటనలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.