Home » Rahul Gandhi security
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు చుట్టూ స్థానిక పోలీసుల రక్షణ ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో పూర్తయిన అనంతరం �