Home » Rahul gandhi
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకున్న క్రమంలో రాహుల్ తనదైన శైలిలో బెంగళూరులో చక్కర్లు కొడుతున్నారు. సామాన్య మహిళలతో సిటీ బస్సులో ప్రయాణిస్తు ముచ్చటించారు.
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ అనెకల్ లో ఈ సందర్భంగా మాట్లాడారు.
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తురువెకెరెలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.
హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ పార్టీని నరేంద్రమోదీ నిందిస్తున్నారు. మీకు ఇంతకు ముందే ఇచ్చిన నాలుగు హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మొదటి క్యాబినెట్ మీటింగులోనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది
తన బంగళాకు సంబంధించిన తాళాలను సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ సమక్షంలో అధికారులకు రాహుల్ గాంధీ అప్పగించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ తాను ఇక ఈ ఇంటిలో ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేశారు
2019 నాటి పరువు నష్టం కేసులో మోదీ ఇంటిపేరు ఉన్న వ్యక్తులు దొంగలు అంటూ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యానించడంపై నమోదైన కేసును విచారించిన గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు, రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించబడింది. ఇక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ�
Twitter: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ట్విట్టర్ బ్లూటిక్ కూడా పోయింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సషెన్స్ కోర్టులో చుక్కెదురైంది. రాహుల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.