Home » RAHUL GANDHIM
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి రాహుల్ గాంధీ దృష్టికి ఏపీ కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏఐసీసీ స్థాయిలో పోరాటం చేయాలని రాహుల్‌కు వినతిపత్రం అందజేశారు.
కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�