RAHUL GHANDI

    ఏంటి సంగతి : రాహుల్ – గడ్కరీ గుసగుసలు, నవ్వులు

    January 26, 2019 / 12:34 PM IST

    ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ముందు వరుసలో  పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుక�

10TV Telugu News