Home » Rahul Sipligunj
తెలంగాణ(Telangana) ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తను ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ సోదరుడు నిఖిల్ సిప్లిగంజ్ పెళ్లి జరగగా పలువురు సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. బండి సంజయ్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్.. ఇలా పలువురితో కొత్త జంట, రాహుల్ కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో �
ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ సోదరుడు నిఖిల్ సిప్లిగంజ్ పెళ్లి జరగగా, ఈ పెళ్లి పార్టీలో రాహుల్ తో పాటు పాల్గొన్న బిగ్ బాస్ టీం, మరింతమంది సినీ, టీవీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు.
నిన్న (మార్చి 27) రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లోని ప్రముఖులతో పాటు RRR ఫ్యామిలీ కూడా హాజరయ్యింది. ఇక అందరి సమక్షంలో చిరు RRR టీంని సత్కరించాడు.
ఆస్కార్ వేడుకలు ముగియడంతో RRR టీం ఒక్కొకరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. కాగా..
డైరెక్టర్ కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నాడు. 2017 లో తీసిన నక్షత్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. మరాఠాలో పెద్ద హిట్ సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాం
ఒక తెలుగు పాటలోని హుషారు, కమ్మదనాన్ని ప్రపంచం మొత్తానికి రుచి చూపించిన పాట 'నాటు నాటు'. ఆస్కార్ అవార్డుని కూడా అందుకొని ప్రపంచ విజేతగా నిలిచింది. కాగా ఆస్కార్ బరిలో నాటు నాటుతో పాటు వరల్డ్ లోని టాప్ మోస్ట్ సింగర్స్ అంతా పోటీ పడ్డారు. వారిలో ఒక�
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'RRR' సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్�
95వ ఆస్కార్ అవార్డుల్లో అందరు అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. RRR ఆస్కార్ గెలుచుకోవడం పై చిరు హర్షం వ్యక్తం చేస్తూ మూవీ టీంని అభినందించాడు. అయితే ఈ విజయాన్ని చరణ్ కి మాత్రమే..
అందరూ అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. దీంతో RRR టీంని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..