Home » Rail Bridge
సెల్ఫీ కోసం నదిపై ఉన్న బ్రిడ్జి ఎక్కారు. ఆ సమయానికి ట్రైన్ రాదనుకుని సెల్ఫీల్లో మునిగిపోయారు. హఠాత్తుగా రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలోకి దూకే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో ఆదివారం జరిగిందని