-
Home » Rail One
Rail One
రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ కొనుగోలుపై 3శాతం డిస్కౌట్.. కానీ, ఈ రూల్స్ పాటించాలి..
January 6, 2026 / 01:23 PM IST
Indian Railways : భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘రైల్‌వన్’ (RailOne) యాప్ ద్వారా అన్ రిజర్వుడు (జనరల్) టికెట్లు బుక్ చేసుకునే వారికి 3శాతం రాయితీ ఇవ్వనుంది.