Home » railway budget
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడాన�