-
Home » railway pointman
railway pointman
Rescue Child : నీ గట్స్‌కి సెల్యూట్.. ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన రైల్వేఉద్యోగి.. హాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్లో..
April 19, 2021 / 02:51 PM IST
మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి భారీ సాహసం చేశాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్ లో చిన్నారి ప్రాణాలు కాపాడాడు. తల్లితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు. ఓవైపు వైగంగా ట్రైన�