Home » Rain Affected
ఐపీఎల్ -2025 టోర్నీ ఇవాళ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరుగుతుంది.
Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం �