Home » RAIN AND DUST STORM
ఒడిశాలో సంభవించిన ఫొని తుఫాన్ మరిచిపోక ముందే రాజస్థాన్‌లో మరో ప్రకృతి బీభత్సం జరగనుంది. వాతావరణంలోని వేగవంతమైన మార్పుల కారణంగా రాజస్థాన్‌లో వర్షాలు, గాలి దుమ్ముతో కూడిన తుఫాన్ రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ఒకటి రెండు రోజ