Home » rain batter city
Mumbai Hoarding Collapse : ముంబైలో భారీ వర్షంతో కూడిన బలమైన ధూళి తుఫాను కారణంగా ఘట్కోపర్లో పెట్రోలు పంపుపై భారీ బిల్బోర్డ్ పడి కనీసం 8 మంది మరణించగా, మరో 60 మంది గాయపడ్డారు.