Home » Rain News
వర్షాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర, మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 12, 13 తేదీల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర జనజీవనం స్తంభిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలి