Home » Rainfall Alerts
'మొంథా తుపాను' ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రత్యేకంగా హెచ్చరించింది.