Home » Rainy Season Diseases
Mosquitoes: కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల కూడా దోమలను తరిమికొట్టవచ్చు. సిట్రొనెల్లా గ్రాస్ అనే గడ్డిని ఇంట్లో పెంచాలి. ఈ గడ్డిలో మస్కిటో రీపెల్లెంట్ గుణాలు ఉన్నాయి.
వర్షాకాలంలో అధిక శాతం జబ్బులకు కారణం కలుషితమైనే నీరే. కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంది. తద్వారా కడుపులో ఇన్ఫెక్షన్లు, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.