Home » Raj Tharun Lover Lavanya
హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. అప్పట్నుంచి లావణ్య రోజూ రాజ్ తరుణ్ పై ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది.
ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్విపై కేసు పెట్టిన లావణ్య తాజాగా మరోసారి రాజ్ తరుణ్, మాల్వీలపై కేసు పెట్టింది.