Home » Raja Chembolu Wedding
Chembolu Wedding: సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా చెంబోలు ( రాజా భవాని శంకర శర్మ) వివాహం వెంకటలక్ష్మి హిమబిందుతో శనివారం ఉదయం హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో 10 గంటల 55 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర�