Home » Raja Raghuvanshi case
రాజా రఘువంశీ సోదరుడు విపిన్, అతని కుటుంబ సభ్యులు తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు. ఆ తరువాత అతను హత్యకు గురైన ప్రదేశంను సందర్శించారు.
రఘువంశీని హత్యచేసిన తరువాత ఆధారాలను లభించకుండా సోనమ్ అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.