Rajagopal

    Saravana Bhavan Case : రాజగోపాల్‌కి జీవిత ఖైదు

    March 29, 2019 / 07:31 AM IST

    శరవణ భవన్ కేసులో తీర్పు వచ్చింది. 2001లో జరిగిన మర్డర్ కేసు సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. చివరకు 2019, మార్చి 29వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ హోట‌ల్స్ య‌జ‌మాని పి. రాజ‌గోపాల్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు, వెంటనే ప

10TV Telugu News