Home » Rajahmundry Lok Sabha constituency
మొత్తానికి రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు అని ఆమె అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు.