Home » Rajahmundry Rural Assembly constituency
రాజమండ్రి రూరల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు
ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్న రాజమండ్రి రూరల్లో విజయం ఎవరిని వరిస్తుందునేది ఉత్కంఠ రేపుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు తమదంటే తమదని టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్నారు.