-
Home » Rajamouli received another international award with RRR..
Rajamouli received another international award with RRR..
ఆర్ఆర్ఆర్: “RRR”తో మరోమారు ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న రాజమౌళి..
October 26, 2022 / 02:54 PM IST
దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది.హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ సాంకేతిక నిపుణులు వెండితెరపై జక్కన చేసిన మ్యాజిక్ కి ఫిదా అయ�