Home » Rajamouli
నార్వేలోని స్టావెంజర్ థియేటర్ లో బాహుబలి సినిమా స్పెషల్ షో అనంతరం అక్కడున్న వారంతా దాదాపు పది నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి రాజమౌళిని అంభినందించారు. ఆ దృశ్యాన్ని రేణు దేశాయ్ వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాజమౌళి(Rajamouli) తాజాగా నార్వే(Norway) వెళ్లగా అక్కడ ఎత్తైన కొండల ప్రదేశంలో తన భార్య రమాతో కలిసి ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈగ మూవీ తర్వాత రాజమౌళి బాహుబలి(Bahubali) వంటి బంపర్ హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్(RRR) కూడా ప్రాణం పోశారు. ఇప్పుడు మహేశ్‌బాబు(Mahesh Babu)తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
కీరవాణి తనయుడు శ్రీసింహ ఉస్తాద్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాని, రాజమౌళి గెస్టులుగా వచ్చారు.
బాహుబలి సినిమాని రాజమౌళి ఇంట్లోవాళ్లే విమర్శించారట. తాజాగా ఈ విషయాన్ని హీరో నాని తెలిపాడు.
25 జులై 2002న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ప్రారంభమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది.
జపాన్ లో RRR సునామీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ డైరెక్ట్ చేసిన 8 సినిమాల రికార్డు బ్రేక్ చేసింది. మరో మూడు మాత్రమే బ్యాలన్స్..
ఆ ఆస్కార్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి ఒక విషయం గట్టిగా చెప్పాడట. సరిగా చెప్పాలంటే గట్టి క్లాస్ పీకాడట. ఆ విషయాన్ని రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
టాలీవుడ్లో ఎన్నో అద్భుత చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు(K Raghavendra Rao). ఆయన నిర్మాతగా మారి ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శాంతి నివాసం సీరియల్‌ను నిర్మించారు
ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలంతా కల్కి సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి కూడా కల్కి సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశాడు.