Rajarajeswaraswamy

    వేములవాడ రాజన్న బంగారం : 18 కిలోలు 

    February 1, 2019 / 06:33 AM IST

    కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు  వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ�

10TV Telugu News