-
Home » Rajasthan assembly election
Rajasthan assembly election
కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి వస్తుందా? రాజస్థాన్లో తీర్పు ఇచ్చేది రేపే
November 24, 2023 / 07:11 PM IST
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్పూర్ స్థానాన్ని వదిలివేసింది.