Home » Rajasthan govt
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికారులే విఘాతం కలిగించారు. ఓ రెస్టారెంట్ సిబ్బందిపై రాత్రి సమయంలో రెచ్చిపోయారు. చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించారు.
పట్టణాలు, నగరాల్లో పశువులను పోషించే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ పొందాల్సి ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది
ఐఫోన్ 13 ప్రీ ఆఫర్.. అందరికి కాదండోయ్.. కేవలం ప్రజాప్రతినిధులకేనట.. రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలోని 200 మంది ఎమ్మెల్యేలందరికి సర్ ప్రైజ్ గిప్ట్గా ఐఫోన్ 13 ఫోన్ ఆఫర్ చేసింది.
RS.30 కోట్లకు కొన్న ఓ హెలికాఫ్టర్ ని రూ.26 కోట్ల డిస్కౌంట్ తో రూ.4 కోట్లకు రాజస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.