Rajasthan Royals won by 8 wkts

    RR vs MI: భారీస్కోరును అలవోకగా.. ముంబైపై రాజస్థాన్ విజయం

    October 26, 2020 / 06:18 AM IST

    Rajasthan vs Mumbai, 45th Match: ఐపిఎల్ 2020లో 45వ మ్యాచ్‌ రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌ మధ్య రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబైపై రాజస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. బెన్ స్టోక్స్, సంజు శాంసన్ అజేయ పోరాట ఫలితంగా మ్యాచ్ రాజస్థాన్ పరం అయ్యింది. స్టోక�

10TV Telugu News