Home » Rajat Rathor
ఢిల్లీ పోలీసులు ఓ వైపు విదులు నిర్వర్తిస్తూనే.. తమ అభిరుచులపై దృష్టి పెడతారు. సమయం దొరికితే అద్భుతమైన సినిమా పాటలు పాడుతూ ఉంటారు. మన అభిరుచుల్ని.. మన వృత్తిని రెండిటీని సమానంగా ప్రేమించాలని చెబుతున్నారు.
పోలీసులకు అసలు తీరిక ఉంటుందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తారు. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఇప్పుడు జనం మనసు దోచుకున్నారు. ఇంతకీ ఆయన టాలెంట్ ఏంటి? అంటే..