Home » Rajeev Chandrasekhar
Elon Musk : యూఎస్ఏ ఈవీఎమ్‌లపై ఆందోళనలను ఎదుర్కొంటుండగా భారత్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. భారత్ ఎం3 ఈవీఎంలో థర్డ్ జనరేషన్ మిషన్లను వినియోగిస్తోంది.
Deepfake Threat : టెక్నాలజీ సాయంతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి.. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్‌ను హోస్ట్ చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు
గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది.