Home » Rajeev Kanakala
సుమ భర్త రాజీవ్ కనకాల కూడా వెండితెరపై విలన్ రోల్స్ లోను, సపోర్టింగ్ రోల్స్ లోను చేస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ఇటీవల రాజీవ్ కి పేరు తెచ్చే పాత్ర ఒక్కటి కూడా రాలేదు.
ఇద్దరం విడివిడిగా ఉంటున్నమాట వాస్తవమే కానీ విడిపోయాం అనే వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు రాజీవ్..
Suma Kanakala shared a cute photo: తన భర్త రాజీవ్ కనకాల గురించి స్టార్ యాంకర్ సుమ చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ట్వీట్‌లో భర్తపై తనకున్న ప్రేమాభిమానాలను ఒక్క ముక్కలో ఆమె చాలా స్పష్టంగా వెల్లడించారు. ‘మై డియర్ రాజా… ఎప్పటికీ నా సంతోషం నువ్వే’ అ�