Home » Rajeev Ravi
మళయాల స్టార్ హీరో నివిన్ పాలీ హీరోగా తెరకెక్కతోన్న సినిమా తురుముఖం. రాజీవ్ రవి దర్శకత్వంలో సుకుమార్ తెక్కేపాట్ నిర్మాణంలో రూపొందిన యాక్షన్ మూవీ తురుముఖం(Harbour). పీరియాడికల్ డ్రామాగా 1923-1957 మధ్యకాలంలో కొచ్చి హార్బర్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధార�