Home » rajesh naidu
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘త్రిముఖ’. దర్శకుడు రాజేష్ నాయుడు తెరకెక్కిస్తున్న (Trimukha Teaser)ఈ సినిమాను అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు.