Home » Rajhith Ibran
హీరోయిన్ నివేతా పేతురాజ్ రాజ్ హిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మెన్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ వీరు క్లోజ్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Nivetha Pethuraj)