Home » Rajinikanth Fans
రజనీకాంత్ ఇంటి ముందు చేరిన అభిమానుల్ని చూసి ఓ పెద్దావిడ చిందులు వేయడం మొదలుపెట్టింది. రజనీకాంత్ పై కూడా విరుచుకుపడింది. ఆవిడ ఆగ్రహానికి కారణం ఏంటి?
కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి స్పెషల్ పూజలు నిర్వహించారు.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్'(Jailer). ప్రపంచ వ్యాప్తంగా నేడు (ఆగస్టు 10 గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. వారితో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పారు.
ప్రస్తుతం రజినీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు.. అక్కడ తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు తలైవా..