Home » rajinikanth
ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. చంద్రబాబుని పొగడటంతో YCP నాయకులు రజినీకాంత్ పై ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వివాదంపై నటుడు జగపతి బాబు మాట్లాడారు.
మనోబాల కమెడియన్ మాత్రమే కాదు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రజినీకాంత్, విక్రమ్ వంటి హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు.
పవన్ కల్యాణ్, మేము కలిస్తే మీకేంటి నొప్పి?రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ వస్తే వైసీపీ నేతలకు ఎందుకంత కడుపు మంట? ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారు?
ఏపీలో రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శల డోస్ పెంచుతున్న క్రమంలో.. రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్‌కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh : నాన్నా పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుందని ఆయన చెప్పారు. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయారు. వైసిపి వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు.
Gudivada Amarnath : ఎన్టీఆర్‌ని చంపిన వ్యక్తిని పొగిడితే నచ్చని వాళ్ళు కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి మీదైనా తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు.
RK Roja : గాడ్సేకన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని స్వయాన పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో అన్నారు. మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు అని మండిపడ్డారు.
రజనీకాంత్‌కు జగన్ క్షమాపణ చెప్పాలి
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించరని, పొత్తుల సీట్లు గురించి చర్చిస్తారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఫ్లాప్ షోగా మంత్రి అభివర్ణించారు.
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. వారితో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పారు.