Home » rajinikanth
తమిళనాడులో రజనీకాంత్ ఎంతమంది పేద ప్రజలకు సహాయం చేశాడని ప్రశ్నించారు. ముసలి చంద్రబాబు నాయుడును విజన్ కలిగిన వ్యక్తి అని రజనీకాంత్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
రజినీ ముచ్చట్లపై రచ్చ రచ్చ
రజినీ ముచ్చట్లపై రచ్చ రచ్చ..
తన స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్.. నటుడు కావడానికి ఎన్టీఆర్ కారణమట. ఆ కథ ఏంటో చూసేయండి.
ఎన్టీఆర శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొని, ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకుచేసుకున్నాడు.
నేడు విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
గన్నవరంలో తలైవా
నేడు ఏప్రిల్ 28 సాయంత్రం విజయవాడ పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత దినోత్సవ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడకు చేరుకున్నారు.
ఈ నెల 28న విజయవాడకు సూపర్‌స్టార్ రజినీకాంత్