Home » Raju Murugan
లియో సినిమాని లీగల్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. రాజు మురుగన్ అనే వ్యక్తి సినిమాను బ్యాన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసారు.
‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో అంబేద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘జిప్సి’. జూలై 17న తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో… జీవా మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి సినిమాకు హద్దు