-
Home » Rakesh Ranjan
Rakesh Ranjan
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారి 'రాకీ' అరెస్ట్!
July 11, 2024 / 08:29 PM IST
NEET-UG Paper Leak Case : పాట్నా నగర ప్రాంతాల్లో రంజన్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ వెంటనే ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చింది. దాంతో నిందితుడిని 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.