Home » rakhi gifts
తోబుట్టువులకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా? అని సోదరులు ఆలోచిస్తారు? కొన్ని గిఫ్ట్ ఐడియాలు మీకోసం.
ఏటా రాఖీ పండుగ వస్తుంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టడం ఈ పండగ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం వినూత్నమైన రాఖీలు కొనడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికోసం QR కోడ్ రాఖీలు అందుబాటులో వచ్చాయి. ఈ రాఖీల ప్రత్యేకత ఏంటో చదవండి.