-
Home » Rakita Rakita Rakita
Rakita Rakita Rakita
హ్యాపీ బర్త్‌డే ధనుష్.. ఆసక్తికరంగా ‘రకిట రకిట’ సాంగ్..
July 28, 2020 / 12:31 PM IST
కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘జగమే తంత్రం’. తమిళంలో ‘జగమే తంతిరమ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వైనా�