-
Home » rakshas
rakshas
Randeep Surjewala: బీజేపీకి ఓటేసేవాళ్లంతా రాక్షసులట.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత
August 14, 2023 / 07:21 PM IST
రణదీప్ సుర్జేవాలా పెద్ద నాయకుడని, బలమైన నాయకుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఆయన ప్రకటన వెనుక సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్న తీరునే కారణమని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు