-
Home » Rakul Preet Singh Gives Clarity on Marriage Rumours
Rakul Preet Singh Gives Clarity on Marriage Rumours
Rakul Preet Singh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన రకుల్..
October 13, 2022 / 01:22 PM IST
సౌత్ లో ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసి, అక్కడ వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి ఖాతాలో ఇప్పుడు అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ నటించిన "డాక్టర్-జి" సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమై�