Home » Rakul Preet Singh Photos
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్ లో ఇలా హాట్ హాట్ ఫోజులిచ్చింది రకుల్.
బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో అలరిస్తుంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ అక్కడే వరుస సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. తాజాగా ఇలా ఎరుపు, పసుపు చీరల్లో హాట్ హాట్ ఫోజులతో అలరించింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంత చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం తమిళంలో ఇండియన్ 2, ఏలియన్ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని ఒక్కసారిగా హీటెక్కిచేసింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ర్యాంప్ వాక్ లో పాల్గొనగా ఇలా ట్రెడిషినల్ లెహంగాలో మెరిపించింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న ఈ భామ.. తాజాగా ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా బిజీ అయింది. వరుస సినిమాలతో హడావిడి చేస్తుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో చాలా రోజుల తర్వాత ఇలా చీరలో హాట్ హాట్ గా మెరిపించింది.