-
Home » Rakul Preet Singh serious on netizen
Rakul Preet Singh serious on netizen
ప్లాస్టిక్ సర్జరీల ఎఫెక్ట్.. రకుల్ పై నెటిజన్ షాకింగ్ పోస్ట్.. సీరియస్ అయిన బ్యూటీ
December 16, 2025 / 01:57 PM IST
నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ, ఒక్కసారిగా ఆమె కెరీర్ డౌన్ అయిపొయింది.