Home » Rakul Preet
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బర్త్డే సెలబ్రేషన్స్ ని తన బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్, తోటి హీరోయిన్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా చీరకట్టులో షూటింగ్ లైట్స్ కింద మేకప్ వేసుకుంటూ తళుక్కుమనే ఫొటోలు పోస్ట్ చేసింది.
తాజాగా రకుల్ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుని కొనుగోలు చేసింది. బెంజ్ లో మేబ్యాచ్ GLS మోడల్ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర దాదాపు 3 కోట్ల పైనే ఉంటుంది అని సమాచారం.
బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో అలరిస్తుంది.
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరకడంతో మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళి రకుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడి బీచ్ లలో బికినీ వేసుకొని రచ్చ చేస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్ లో ఇలా హాట్ హాట్ ఫోజులిచ్చింది రకుల్.
బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో అలరిస్తుంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ అక్కడే వరుస సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. తాజాగా ఇలా ఎరుపు, పసుపు చీరల్లో హాట్ హాట్ ఫోజులతో అలరించింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ర్యాంప్ వాక్ లో పాల్గొనగా ఇలా ట్రెడిషినల్ లెహంగాలో మెరిపించింది.
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ టిమ్ కుక్ కి ముంబై స్పెషల్ వడాపావ్ తినిపించి వైరల్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది ఇండియన్ సినీ సెలబ్రిటీలు టిమ్ కుక్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.