Rakulpreet

    MAA ఎన్నికలు: రాహుల్, మోడీ పోటీ పడుతున్నట్లు ఉంది

    March 10, 2019 / 06:58 AM IST

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటికే సినీ సెలబ్రిటీలంతా తరలవచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటుండగా టాప్ హీరోయిన్‌ రకుల్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ �

10TV Telugu News