Ram Caste Tweet

    కరోనా కంటే కులం ప్రమాదకరం.. రామ్ సంచలన ట్వీట్..

    August 17, 2020 / 04:49 PM IST

    హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడ�

10TV Telugu News