Home » Ram Charan Fan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. కాన్సర్ తో పోరాడుతున్న ఒక చిన్నారి కోరికను తీర్చి తన ఉదారతను చాటుకున్నాడు.
RRR సినిమా జపాన్ లో రిలీజ్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ జపాన్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా అక్కడి జపాన్ అభిమానులని కలుస్తున్నారు తారక్, చరణ్. తాజాగా చరణ్ ఓ 70 ఏళ్ళ జపాన్ మహిళ తన వీరాభిమాని అని తెలిసి తనని కలిశాడు. తను చరణ్ పై గీ�
అభిమాని కళ్లల్లో ఆనందం చూసి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చాలా సంతోషించారు. తనకిష్టమైన కథానాయకుణ్ణి కలవాలనే కోరిక నెరవేరడంతో చరణ్ ఫ్యాన్ భావోద్వేగానికి గురయ్యారు.